భారత దేశం అగ్నికి ఆహుతి అవుతోందట
- April 30, 2018
భారత దేశం మండిపోతందని నాసాకు చెందిన ఫైర్ ఇన్ఫర్మేషన్ ఫర్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ విడుదల చేసిన ఫొటోలు చెబుతున్నాయి. నాసాకు చెందిన ఈ ఫైర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్.. ఎప్పటికప్పుడు అగ్నికి ఆహుతి అవుతున్న ప్రాంతాల ఫొటోలను తీస్తుంటుంది దేశంలో పెరిగిపోతున్న పంటల దహనాల వల్ల కలుగుతున్న నష్టాన్ని ఇటీవల విడుదల చేసిన ఫొటోలు కళ్లకు కట్టాయి. ఉత్తర, మధ్య భారత్లో ఈ లొకేషన్స్ పెద్ద సంఖ్యలో ఉండగా.. దక్షిణ భారతంలోనూ కొన్ని ప్రాంతాలు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







