ఇండియాపై గూఢచర్యానికి పాకిస్తాన్ 'స్పేస్ ప్రోగ్రామ్'

ఇండియాపై గూఢచర్యానికి పాకిస్తాన్ 'స్పేస్ ప్రోగ్రామ్'

ఎన్ని సార్లు దెబ్బతిన్నా..పాకిస్తాన్ వక్రబుద్ధి మారడంలేదు. ఇండియాపై నిఘా ఉంచి గూఢచర్యం చేసేందుకు సహకరించేలా పాకిస్థాన్ ఓ భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. సుమారు రూ. 470 కోట్లతో పాకిస్థాన్ ఓ స్పేస్ ప్రోగ్రామ్ కు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా అత్యాధునిక శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపనుందని పేర్కొంది. ఈ విషయాన్ని ప్రముఖ రక్షణ శాఖ విశ్లేషకుడు మారియా సుల్తాన్ స్వయంగా వెల్లడించారని తెలిపింది.

Back to Top