ఫ్రీ టికెట్స్: ఖండించిన కతార్ ఎయిర్ వేస్
- April 30, 2018దోహా: కువైట్‌లో పనిచేస్తున్న ఫిలిప్పీన్స్‌కి స్వదేశం వెళ్ళేందుకు ఉచిత టిక్కెట్లు అందిస్తున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖతార్ ఎయిర్ వేస్ ఖండించింది. ఖతార్ - కువైట్ మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఖతార్ ఎయిర్ వేస్ కువైట్ నుంచి స్వదేశానికి వెళ్ళే ఫిలిప్పినోస్కి ఉచితంగా టిక్కెట్లను అందిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖతార్ ఎయిర్ వేస్ ఖండించింది. కమర్షియల్ పాలసీ ప్రకారమే తమ సేవలు కొనసాగుతున్నాయనీ, అవసరమైన పత్రాలు వున్నవారెవరైనా టిక్కెట్లు కొనుక్కోవచ్చనీ, వాటిని తాము నియంత్రించలేమని ఖతార్ ఎయిర్ వేస్ పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా