ఒమన్‌లో కొత్త ఫ్యూయల్‌ ధరలు

ఒమన్‌లో కొత్త ఫ్యూయల్‌ ధరలు

మస్కట్‌: ఒమన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మే నెలకుగాను గ్యాస్‌ ధరల్ని ప్రకటించింది. నేషనల్‌ సబ్సిడీ సిస్టమ్‌ ఫర్‌ ఫ్యూయెల్‌ ద్వారా మే నెలకుగాను ధరలు పెంచుతున్నట్లు పేర్కొంది. ఎం91 పెట్రోల్‌ ధర 205 బైసాస్‌ నుంచి 212 బైసాస్‌కి పెరిగింది. ఎం95 పెట్రోల్‌ ధర 216 బైసాస్‌ నుంచి 222 బైసాస్‌కి చేరుకుంది. డీజిల్‌ ధర 238 బైసాస్‌ నుంచి 238 బైసాస్‌కి పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎం98 గ్రేడ్‌ పెట్రోల్‌ (ప్రీమియమ్‌ వాహనాల కోసం) 266 బైసాస్‌కే దొరుకుతుంది.

 

Back to Top