రస్ అల్ ఖైమా:నిద్రిస్తున్న మహిళపై అత్యాచారయత్నం: నిందితుడికి జైలు
- May 02, 2018రస్ అల్ ఖైమా:రస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్టు ఓ అరబ్ రెసిడెంట్‌కి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఆసియన్ మహిళ ఒకరిపై అత్యాచార యత్నం చేసినట్లు నిందితుడిపై అభియోగాలు నిరూపించబడ్డాయి. బాధితురాలి నివాసంలో నిందితుడు ఈ అఘాయిత్యానికి యత్నించాడు. నిందితుడి చర్య పట్ల అప్రమత్తమైన బాధితురాలు, నిందితుడ్ని ధైర్యంగా ఎదుర్కొంది. బాధితురాలు రస్ అల్ ఖైమా పోలీసులకు పిర్యాదు చేయగా, విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. తన ఇంటి పక్కనే వున్న మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మాట వాస్తవమేననీ, అయితే ఆమె తనను కవ్వించేదని నిందితుడు వాదించినా, న్యాయస్థానం ఆ వాదనల్ని కొట్టి పారేసింది.
తాజా వార్తలు
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్‌లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్‌లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్‌ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్‌కు మరో దౌత్య విజయం