'ఎన్ఐఈఎల్ఐటీ'లో ఉద్యోగావకాశాలు
- July 19, 2018హైదరాబాద్: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్ఐఈఎల్ఐటీ) తన అధికారిక వెబ్సైట్ ద్వారా 63 ఖాళీల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర పోస్టుల కోసం ఉద్యోగార్థులు ఆగస్టు 10, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
పోస్టుల సంఖ్య: 63
పోస్టు పేరు: సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
దరఖాస్తునకు చివరి తేదీ: ఆగస్టు 10, 2018
విద్యార్హత:
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి కంప్యూటర్్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజినీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/కమ్యూనికేషన్ తత్సమాన కోర్సులో బీఈ/బీటెక్ ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత సాధించివుండాలి.
టెక్నికల్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సైన్స్/బీసీఏలో 60శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ.
వయో పరిమితి: జులై 10, 2018నాటికి
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 30ఏళ్లు
టెక్నికల్ అసిస్టెంట్: 27ఏళ్లు
జీతం వివరాలు
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: నెలకు రూ. 9300 - 34800/-
టెక్నికల్ అసిస్టెంట్: నెలకు రూ. 5200 - 20200/-
అప్లికేషన్ ఫీ:
జనరల్, ఇతరులు: రూ.600/-
ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూడీ/మహిళలు/మాజీ సైనికోద్యోగులు: రూ. 300/-
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష,క వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్య తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 10, 2018
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు