ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- May 04, 2024
న్యూ ఢిల్లీ: ఫేక్ యాప్స్‌కు చెక్ పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది. అందులోభాగంగా ప్రభుత్వ యాప్స్‌కు లేబుల్స్‌ను తీసుకురానుంది. ‘ఎక్స్’లో బ్లూటిక్ ఎవరైనా కొనుగోలు చేసేందుకు వీలుండడంతో ప్రభుత్వ ఖాతాలను సులువుగా గుర్తించేందుకు ‘ఎక్స్’లో గ్రే టిక్ ఇచ్చారు. దీంతో అదే పేరుతో నకిలీ ఖాతాలు నడుపుతున్నవారిని సులువుగా గుర్తించడం సాధ్యపడుతోంది. అచ్చం ఆ తరహాలోనే గూగుల్ ప్లే స్టోర్ లేబుల్‌ను తీసుకొచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..