ఈ చిట్కాలు పాటిస్తే చాలు... స్లిమ్‌గా మారిపోతారంతే...
- October 11, 2018స్లిమ్‌గా ఉండాలంటే.. ఈ 10 చిట్కాలు ఫాలో అయితే చాలు. ఇందుకు చేయాల్సిందల్లా ఆహారంపై శ్రద్ధ చూపడం, వ్యాయామం చేయడమే.
1. ఆహార పదార్థాలు తీసుకునేముందు వాటి కెలోరీలను లెక్కించుకోండి. ఓవర్ కెలోరీల ఫుడ్‌ను నివారించండి.
2. ఏ సీజన్లో అయినా ఫుల్‌గా నాన్ వెజ్ తినకూడదు. మాంసాహారం మితంగా తీసుకోండి. కూరగాయలు, ఆకుకూరల్ని తీసుకోండి.
3. ఇష్టానికి స్వీట్స్ తీసుకోకండి. ఓవర్ స్వీట్ ఫుడ్స్ ఒబిసిటీకి దారితీస్తాయి.
4. వ్యాయామం చేయడం మరిచిపోకండి.
5. ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఇవి కెలోరీల శాతాన్ని పెంచుతాయి.
6. పరిమితిని పట్టించుకోకుండా టేబుల్‌పై ఉన్నాయి కదా అంటూ ఇష్టపడినవన్నీ తినేయకండి.
7. నీటిని ఎక్కువగా తాగండి.
8. ఆల్కహాల్ సేవించకండి.
9. ప్రోటీన్లు, న్యూట్రీషన్లు ఉండే ఆహారాన్ని తీసుకోండి.
10. సమయం దొరికినప్పుడల్లా హాయిగా డ్యాన్స్ చేయండి. వీటన్నిటితోపాటు యోగా చేయాలి.
తాజా వార్తలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం