మరణశిక్షను రద్దు చేయనున్న మలేసియా
- October 11, 2018
మలేషియా:మరణ శిక్షను రద్దు చేసిన దేశాల సరసన మలేసియా చేరబోతోంది. ఉరి శిక్షపై వస్తున్న తీవ్ర వ్యతిరేకత కారణంగా మలేసియా ప్రభుత్వ మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమ్యూనికేషన్, మల్టీమీడియా మంత్రి గోబింద్ సింగ్ డియో వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధించి చట్టం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మానవ హక్కుల ఉద్యమకారులు స్వాగతించారు. మరణశిక్ష ఓ క్రూరమైన, అనాగరికమైన చర్య అని లాయర్స్ ఫర్ లిబర్టీ రైట్స్ గ్రూప్‌నకు సలహాదారు అయిన ఎన్ సురేంద్రన్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!