ఉత్తర భారతీయ రైల్వేలో ఉద్యోగావకాశాలు
- January 07, 2019ఉత్తర రైల్వేలో పలుపోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ సీ, డీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 30 జనవరి 2019.
సంస్థ పేరు : ఉత్తర భారతీయ రైల్వేలు
మొత్తం పోస్టుల సంఖ్య : 19
పోస్టు పేరు : గ్రూపు సీ, గ్రూపు డీ
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 30 జనవరి 2019
విద్యార్హతలు:
గ్రూపు సీ: ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత
గ్రూపు డీ: పదవ తరగతి పాసవడంతో పాటు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఐటీఐ
వయస్సు : 18 నుంచి 35 ఏళ్లు.. రిజర్వేషన్లు వర్తింపు
వేతనం: నెలకు రూ. 5200-20200/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.500
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.250/-
ఎంపిక విధానం:
ముఖ్య తేదీలు
దరఖాస్తులకు చివరితేదీ :30 జనవరి 2019
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ దశాబ్ది సంబరాలు
- ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకం
- జూన్ 24న తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా!
- మళ్ళీ ప్రారంభం కానున్న ప్రధాని మోదీ మన్ కీ బాత్!
- ప్రభుత్వ విప్ ను కలిసిన కలెక్టర్
- మరోసారి NEET పరీక్ష నిర్వహించాలంటూ కోచింగ్ సెంటర్స్ డిమాండ్
- విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఘన స్వాగతం
- యాత్రికులకు అందుతున్న సేవలపై మక్కా డిప్యూటీ ఎమిర్ సమీక్ష
- ఈవీఎంల పై జగన్ సంచలన ట్వీట్..
- విరిగిన సిమెంట్ ట్రక్.. అల్ ఖైల్ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్