2000 స్కూల్‌ బస్‌లకు ట్రాకింగ్‌ సిస్టమ్‌

- April 20, 2019 , by Maagulf
2000 స్కూల్‌ బస్‌లకు ట్రాకింగ్‌ సిస్టమ్‌

మస్కట్‌: ఓక్సిడెంటల్‌ పెట్రోలియమ్‌ మరియు మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ మధ్య ఒప్పదంతో 2,000 బస్సులకు సేఫ్టీ మరియు ట్రాకింగ్‌ ఎక్విప్‌మెంట్‌ని దర్బ్‌ అల్‌ సలామా ప్రాజెక్టులో భాగంగా అమర్చనున్నారు. ఒమన్‌ రోడ్‌ సేఫ్టీ అసోసియేషన్‌ సీనియర్‌ మెంబర్‌ ఈ నిర్ణయం ఎంతో గొప్పదని అభివర్ణించారు. మొత్తం 6,500 బస్సులకు ఎలక్ట్రానిక్‌ ట్రాకింగ్‌ సిస్టమ్స్‌ని అమర్చాలని డిసెంబర్‌లో మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ తమ ప్లాన్స్‌ని వివరించడం జరిగింది. తదుపరి సెమిస్టర్‌ నాటికి 1,500 బస్సులకు ఈ సిస్టమ్‌ని అమర్చఉతామనీ, అకడమిక్‌ ఇయర్‌ పూర్తయ్యేనాటికి 5,000 బస్సులకు ఈ సిస్టమ్‌ని అందించాలనేది లక్ష్యంగ ఆపెట్టుకున్నామని జనరల& డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ - మస్కట్‌, డైరెక్టర్‌ జనరల్‌ అలి అల్‌ జవహరి చెప్పారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com