పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- April 30, 2024
కువైట్: పారిశ్రామిక చట్టాలను ఉల్లంఘించినట్లు తేలిన 11 సంస్థలపై పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ చర్యలు తీసుకుంది. సరైన లైసెన్స్‌లు లేకుండా నిర్వహించడం, అసంపూర్ణ కార్యకలాపాలు వంటి ఉల్లంఘనలకు అవి పాల్పడ్డాయని తెలిపింది. నివేదికల ప్రకారం, కొన్ని కంపెనీలు పారిశ్రామిక లైసెన్సులు పొందకుండానే బ్లాక్ స్మిత్, మార్బుల్ కటింగ్ మరియు కార్పెంటరీ కార్యకలాపాలతో సహా అనేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇండస్ట్రియల్ ప్లాట్ ల్లోని గృహ కార్మికులు, అగ్నిమాపక లైసెన్సులు లేకపోవడం కూడా ఉల్లంఘనలలో ఉన్నాయి. అనుమతి లేకుండా ప్లాట్లల్లో ఐదు విద్యుత్ జనరేటర్లను నిల్వ చేసినట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







