సలాలా టూరిజం ఫెస్టివల్‌కి సర్వం సిద్ధం
- July 11, 2019సలాలా: సలాలా టూరిజం ఫెస్టివల్‌కి సర్వం సిద్ధమయ్యింది. ఆగస్ట్ 22 వరకు మొత్తం 43 రోజులపాటు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఫెస్టివల్ కోసం మునిసిపాలిటీ అన్ని ఏర్పాట్లనూ చేసింది. మునిసిపాలిటీకి చెందిన రిక్రియేషనల్ సెంటర్ కూడా ఈ ఏడాది ఫెస్టివల్ కోసం సిద్ధమవడం గమనార్హం. వివిధ రకాలైన రెలిజియస్, ఎకనమిక్, హెరిటేజ్, సోషల్, కల్చరల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ ఆర్టిస్టిక్ ఫీల్డ్కి సంబంధించిన యాక్టివిటీస్‌ని ఈ ఫెస్టివల్లో పొందుపరుస్తున్నారు. చాలావరకు ఈవెంట్స్ మునిసిపల్ రిక్రియేషనల్ సెంటర్లఓ నిర్వహిస్తారు.బెలూన్ కార్నివాల్ సహాల్నౌట్ పెయ్లిన్లోనూ, సమహ్రామ్ టూరిస్ట్ విలేజ్ ఔట్‌డోర్‌లోనూ జరుగుతుంది. సలాలా టూరిస్ట్ సీజన్ సందర్భంగా టూరిజంని ప్రమోట్ చేసేందుకుగాను ఈ ఫెస్టివల్ ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నేటి నుంచి టోల్ ఛార్జీలు పెంపు
- నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన NATS
- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డికి అమెరికాలో సత్కారం
- అంగరంగ వైభవంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
- ట్రాఫిక్ జరిమానాల పై డ్రైవర్లకు 50% తగ్గింపు
- ట్రావెల్ బ్యాన్..5 దశల్లో ఆన్లైన్లో తొలగింపు ఇలా..!
- మహిళలకు NATS ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ
- దమాన్ హెల్త్ ఇన్సూరెన్స్..పెరగనున్న ప్రీమియం..!
- సౌదీ ఆదాయంలో 7.3% వృద్ధి
- అబుదాబి విమానాశ్రయంలో తగ్గిన పార్కింగ్ ఫీజులు