యూఏఈకి రెయిన్ అలెర్ట్..తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- March 17, 2025
యూఏఈ: చల్లని వాతావరణం ఎక్కువ కాలం కొనసాగాలని కోరుకుంటున్నారా? మీ కోరిక నెరవేరవచ్చు. సోమవారం వర్షం పడే అవకాశం ఉన్నదని, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. చాలా ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని, కొన్ని ఉత్తర తూర్పు ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాబోయే రెండు రోజులపాటు తీరప్రాంతాల్లో తేమగా ఉంటుందని, నైరుతి నుండి వాయువ్య దిశకు బలమైన గాలులు వీస్తాయన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







