ఫార్ములా 1 రేస్.. జెడ్డా, మక్కా, తైఫ్‌లో స్కూళ్లకు సెలవులు..!!
- March 20, 2025
జెడ్డా: ఫార్ములా 1 రేస్ జెడ్డా సీజన్ విజయవంత చేసేందుకు వీలుగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. జెడ్డా, మక్కా, తైఫ్‌లోని స్కూళ్లకు ఏప్రిల్ 20-21 తేదీలలో సెలవులను విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన స్ట్రీట్ సర్క్యూట్‌గా పిలువబడే జెడ్డా కార్నిచ్ సర్క్యూట్.. 2025 ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఐదవ రౌండ్ అయిన సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్‌ను నిర్వహించడానికి సన్నాహాలను పూర్తి చేసినట్లు ప్రకటించారు.
ఏప్రిల్ 18 నుండి ఏప్రిల్ 20 వరకు STC సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్‌కు ఆతిథ్యం ఇస్తుంది. జెడ్డా కార్నిచ్ సర్క్యూట్‌లో వరుసగా ఐదవ సంవత్సరం అభిమానులు ఉత్సాహంతో పాల్గొనాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!