షార్జాలో రెండు ప్రముఖ కిచెన్స్ సీజ్..!!
- March 20, 2025
యూఏఈ: షార్జాలో ఆరోగ్య ప్రమాణాలను పాటించడంలో విఫలమైన రెండు ప్రముఖ కిచెన్స్ ను మూసివేసినట్లు ఎమిరేట్ మునిసిపాలిటీ ప్రకటించింది. ఈ సంస్థలు నిర్దేశించిన నిబంధనలను పాటించలేదని, వినియోగదారుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అనేక ఉల్లంఘనలకు పాల్పడినట్లు తనిఖీలో తేలిందన్నారు.
రమదాన్ మాసం సందర్భంగా ఇప్పటివరకు ఆహార సంస్థలలో 5,500 తనిఖీలు నిర్వహించినట్లు తెలిపింది. రమదాన్ సందర్భంగా షాపింగ్ మాల్స్తో సహా పగటిపూట ఆహార తయారీ, అమ్మకాలకు అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి రెస్టారెంట్లు,ఫుడ్ కోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. అదే సమయంలో రాత్రిపూట పనిచేసే ఫుడ్ కోర్టులు కూడా రమదాన్ మాసంలో పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







