హవల్లి అపార్ట్మెంట్ లో అగ్నిప్రమాదం..ఇద్దరికి గాయాలు..!!
- March 22, 2025
కువైట్: హవల్లి ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలను హవల్లి , సల్మియాకు చెందిన అగ్నిమాపక బృందాలు విజయవంతంగా అదుపు చేశాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పి, గాయపడ్డ ఇద్దరు వ్యక్తులను వెంటనే వైద్య చికిత్స కోసం అత్యవసర గదికి తరలించారు. అగ్నిప్రమాదానికి కారణం మరియు నష్టం ఎంతవరకు జరిగిందనే దానిపై మరిన్ని వివరాలు తెలియాన్సి ఉంది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







