కువైట్ మస్జీద్ చుట్టూ భద్రత కట్టుదిట్టం..!!
- March 23, 2025
కువైట్: పవిత్ర రమదాన్ మాసం చివరి కొన్ని రోజులు సమీపిస్తున్నందున ట్రాఫిక్‌ను నిర్వహించడానికి, కీలక సమయాల్లో రద్దీని నివారించడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సన్నద్ధం అయింది. దానికి సంబంధించిన ప్రణాళికలను వెల్లడించింది. మస్జీదుల చుట్టూ అదనపు గస్తీని పెంచడంతోపాటు భద్రతా సిబ్బందిని మోహరించింది. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే మస్జీదుల చుట్టూ భద్రతాను కట్టుదిట్టం చేసినట్టు తెలిపారు. ఈ మేరకు భద్రతను పెంచిన విషయాన్ని తెలిపే వీడియో క్లిప్‌లను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన X ప్లాట్‌ఫామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







