పిల్లలతో భిక్షాటన..యెమెన్ జాతీయుడు అరెస్ట్..!!
- March 23, 2025
రియాద్: 8మంది పిల్లలో భిక్షాటన చేయిస్తున్న యెమెన్ జాతీయుడిని రియాద్‌లో అరెస్టు చేశారు. భిక్షాటనలో ఉన్నవారిపై రియాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జరిగిన ప్రత్యేక ఆపరేషన్ సందర్భంగా వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేరానికి పాల్పడటం ద్వారా యెమెన్ ప్రవాసియైన వ్యక్తి మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాన్ని ఉల్లంఘించాడని కేసు నమోదు చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత నిందితుడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు.పిల్లలకు అవసరమైన మానవతా సేవలను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







