సైనికులతో కలిసి విన్యాసాలు చేసిన షేక్ హమ్దాన్..!!
- March 24, 2025
యూఏఈ : దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ 11వ పర్వత పదాతిదళ బెటాలియన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సైనిక కార్యకలాపాలను పరిశీలించారు. వారితో కలిసి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సైనికులతో కలిసి పర్వతాలను అధిరోహించాడు. రైఫిల్ షూటింగ్ లో పాల్గొన్నారు. అనంతరం సైనికులతో కలిసి ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. సైనికులతో వారి ఫీల్డ్ వ్యాయామాలలో చేరడం తనకు "సంతోషంగా" ఉందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







