యు.ఏ.ఈ అధ్యక్షుడు అభినందించేందుకు పలువురు దేశాధిపతులు
- July 05, 2016
అబూ ధాబీ : అధ్యక్షుడు శ్రీశ్రీ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా పలువురు దేశాధినేతలు మరియు అరబ్-ఇస్లామిక్ మరియు ఇతర దేశాల నాయకుల నుండి అభినందిస్తూ శుభాకాంక్షలు పొందారు.
జోర్డాన్ రాజు అబ్దుల్లా II మరియు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తాహ్ అల్ సిసి నుండి ఫోన్ సందేశాలు షేక్ ఖలీఫా పొందారు.యు ఏ ఈ వైస్ ప్రెసిడెంట్ మరియు మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ యొక్క పరిపాలకుడు శ్రీశ్రీ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం అదేవిధంగా జోర్దానీయాం చక్రవర్తి మరియు ఈజిప్టు అధ్యక్షుడు నుండి అభినందనలను శుభాకాంక్షలు పొందారు. శ్రీశ్రీ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ , అబుదాబి మరియు యుఎఇ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ క్రౌన్ ప్రిన్స్, కూడా ఇలాంటి ఫోన్ అభినందనలు పొందారు , అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల నాయకులతో ఫోన్లో ఈద్ శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియచేసుకొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







