ఈ నెలాఖరులో 'బాబు బంగారం' ఆడియో వేడుక ..
- July 05, 2016
విక్టరి వెంకటేశ్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బాబు బంగారం'. ఒక్క సాంగ్ మినహా షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలోకి రానుంది. జూలై 9న మూవీకి సంబంధించి సింగిల్ ట్రాక్ ని విడుదల చేయనున్న చిత్ర యూనిట్, ఈ నెలాఖరులో ఆడియో వేడుక జరపాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక కబాలి మూవీ రిలీజ్ ని బట్టి బాబు బంగారం చిత్ర రిలీజ్ ఉంటుందని ఫిలిం నగర్ టాక్. ఇక తాజాగా బాబు బంగారం చిత్రానికి సంబంధించి ఓ టీజర్ విడుదల చేశారు.ఏసీపీ కృష్ణగా వెంకటేష్ ఈ చిత్రం ద్వారా అలరించనున్నాడు. షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, జయప్రకాశ్, రఘుబాబు, బ్రహ్మాజి, సంపత్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, మున్నావేణు, గిరిధర్, అనంత్, రాజా రవీంద్ర తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







