టర్కీలో ఓ మిలిటరీ హెలికాప్టర్కూలిన ఘటన..
- July 05, 2016
టర్కీలో ఓ మిలిటరీ హెలికాప్టర్కూలిన ఘటనలో ఏడుగురు అధికారులు మృతిచెందారు. సికర్స్కైఎస్-70 హెలికాప్టర్లో మిలిటరీ అధికారులు, వారి కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్నారు. హెలికాప్టర్ గైర్‌సన్ ప్రావిన్స్‌కి రాగానే కూలిపోయినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మిగిలినవారు తీవ్రగాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. .
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







