నాని హిట్ 3 సినిమా నుంచి రెండో సాంగ్ వచ్చేసింది..

- April 02, 2025 , by Maagulf
నాని హిట్ 3 సినిమా నుంచి రెండో సాంగ్ వచ్చేసింది..

శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ఫ్రాంచైజ్ లో మూడో భాగంగా హిట్ 3 సినిమా రాబోతుంది. నాని ఈ సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు.ఇందులో నాని జంటగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ఇప్పటికే నాని మాస్ టీజర్ రిలీజ్ చేసి అంచనాలు భారీగా పెంచారు. అలాగే ఓ సాంగ్ కూడా రిలీజ్ చేసారు. తాజాగా హిట్ 3 సినిమా నుంచి మరో మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసారు.

హిట్ 3 సినిమా నుంచి విడుదలయిన సాంగ్ మీరు కూడా వినేయండి..ప్రేమ వెల్లువ అంటూ సాగే ఈ పాటను మిక్కీ జె మేయర్ సంగీత దర్శకత్వంలో కృష్ణ కాంత్ రాయగా సిద్ శ్రీరామ్, నూతన మోహన్ ఈ పాటను పాడాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com