సచిన్ కాలుకి సర్జరీ.!!
- July 06, 2016
క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కాలుకి లండన్‌లోని ఓ ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని సచిన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.'రిటైర్మెంట్ సమయాన్ని ఎంజాయ్ చేస్తోన్న నన్ను కొన్ని గాయాలు ఇబ్బందిపెడుతున్నాయి. ఇటీవలే నా మోకాలికి సర్జరీ అయింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నా. త్వరలోనే ఎప్పటిలాగా అన్ని పనులు చేస్తానని సచిన్ ట్విట్ చేస్తూ..సర్జరీ అయిన కాలు ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







