చంద్రన్న రంజాన్‌ తోఫా

- July 06, 2016 , by Maagulf
చంద్రన్న రంజాన్‌ తోఫా

ముస్లిం సోదరుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ. 710 కోట్లు కేటాయించామని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. రూ.53 కోట్లతో చంద్రన్న రంజాన్‌ తోఫా పింపిణీ చేశామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com