కువైట్ లో డ్రగ్స్ తో దొరికిన ఇల్లీగల్ రెసిడెంట్..!!
- April 04, 2025
కువైట్: కువైట్ లో ఓ ఇల్లీగల్ రెసిడెంట్ పోలీసులకు దొరికాడు. అతని వద్ద నుంచి భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీజ్ చేసిన డ్రగ్ దాదాపు 16 కేజీలు ఉంటుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దాని ధర 250,000 దినార్లు ఉంటుందని తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు మాదకద్రవ్య నిరోధక విభాగం ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







