ఖురియాత్లో గ్యాస్ పేలుడు..ఆరుగురికి గాయాలు..!!
- April 04, 2025
మస్కట్: ఖురియాత్లోని విలాయత్లోని ఒక వాణిజ్య భవనంలో అకస్మాత్తుగా గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగులు గాయపడ్డారు. అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ బృందాలు విజయవంతంగా వెలికితీశాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, ఈ పేలుడులో గాయపడ్డ ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు ధాటికి పక్కనున్న భవనం కూడా దెబ్బతిందని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







