మస్కట్ గవర్నరేట్‌లో విధ్వంసం, చోరీ..ఒకరి అరెస్టు..!!

- April 07, 2025 , by Maagulf
మస్కట్ గవర్నరేట్‌లో విధ్వంసం, చోరీ..ఒకరి అరెస్టు..!!

మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని ఒక భవనంలో విధ్వంసం సృష్టించి, చోరీకి పాల్పడినందుకు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. "మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక భవనంలో ఓ వ్యక్తి చొరబడ్డాడు. అనంతరం విధ్వంసం సృష్టించాడు. అనంతరం కొన్ని విలువైన వస్తువులను తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందగానే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విధ్వంసం, చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసారు. అతడిపై చట్టపరమైన విధానాలు పూర్తవుతున్నాయి." అని ROP ఒక ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com