ఆఫీస్ మార్చిన పవన్
- July 07, 2016
సినిమా వాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా నిర్మాత శరత్ మారర్ కూడా ఓ సెంటిమెంట్ ను ఫాలో అయి పవన్ కొత్త సినిమా ఆఫీస్ ను మార్చేశారు. సర్ధార్ గబ్బర్ సింగ్ ఆఫీస్ ఫిల్మ్ నగర్ లో ఉండేది. ఈ సినిమాకి జరిగిన ఆలస్యం అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరో సినిమాకి కూడా ఏవో అడ్డులు వస్తూనే వున్నాయి. దింతో నిర్మాత దృష్టి ఆఫీస్ పై పడింది. ఆఫీస్ ను మార్చేస్తే? అనుకున్నారేమో.. కొత్త సినిమా ఆఫీస్ ను ప్రశాసన్ నగర్ లో వేరే కార్యాలయానికి తరలించారు. మరి ఇప్పుడైనా సినిమా పనులు చకచకా జరుగుతాయో లేదో..
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







