యాత్రికులకు ఈద్ కానుకగా మహ్మద్ పుస్తకం
- July 07, 2016
దుబాయ్ : ఈద్ అల్ ఫితర్ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ , యు ఏ ఈ ప్రధాన మంత్రి, మరియు దుబాయ్ యొక్క పాలకుడు శ్రీశ్రీ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం రచించిన మహ్మద్ పై పుస్తకం మేజర్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మెర్రి , రెసిడెన్సీ జనరల్ డైరెక్టరేట్ దుబాయ్ ఫారినర్స్ ' వ్యవహారాల డైరెక్టర్ జనరల్, కాపీలను ప్రయాణికులకు ఈద్ కానుకగా సమర్పించారు.
అరబిక్, ఇంగ్లీషు , ఫ్రెంచ్ , చైనీస్ ,భారతీయ బాషలలో అల్ మెర్రి బుధవారం ఉదయం విమానాశ్రయం వద్ద ఇమ్మిగ్రేషన్ అండ్ రెసిడెన్సీ విభాగాలు వద్ద ప్రయాణికులకు పలు కాపీలు అందచేశారు .
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







