యూఏఈలో వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- April 10, 2025
అజ్మన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,శ్రీ రామనవమిని పురస్కరించుకొని ఏప్రిల్ 6, ఆదివారం రోజున అజ్మన్ నగరంలో జగద్రక్షుడైన సీతా సమేత శ్రీరాముల వారి కల్యాణ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది.అజ్మన్ లోని జైనం జీవికా ఫార్మ్ హౌస్లో ఆదివారం ఉదయం 9:30 గంటలకు కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో దాదాపుగా 3000 మంది హాజరయ్యారు.ఈ కార్యక్రమాన్ని వంశీ గౌడ్, నవనీత్ రాజా, శరత్ గౌడ్, కృష్ణ, మదన్, జగదీష్, రమేష్, సాయి, రాజు, గోవర్ధన్, అజయ్ మరియు అశోక్లు విజయవంతం చేసారు.కార్యక్రమానికి వచ్చిన భక్తులు ఎటువంటి అసౌకార్యానికి గురి కాకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. కల్యాణ మోహోత్సవం తర్వాత భక్తులకు అన్నదానం నిర్వహించారు.మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.







తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







