షార్క్‌లోని అనేక సముదాయాలు మూసివేత..!!

- April 13, 2025 , by Maagulf
షార్క్‌లోని అనేక సముదాయాలు మూసివేత..!!

కువైట్: కువైట్ అగ్నిమాపక దళం (KFF) షార్క్‌లో అనేక ప్రభుత్వ సంస్థలలో తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా చట్టాలు, నిబంధనలు పాటించని అనేక సముదాయాలను గుర్తించినట్లు తెలిపింది. ఆయాసంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. అలాగే అగ్ని ప్రమాద నివారణ పద్ధతులను పాటించిన, పరికరాలను ఏర్పాటు చేసుకోని సంస్థలను మూసివేసినట్లు తెలిపింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com