‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ ఫస్ట్ సింగిల్ హర ఓం సాంగ్ రిలీజ్
- April 17, 2025
యంగ్ ట్యాలెంటెడ్ దీక్షిత్ శెట్టి హీరోగా అభిషేక్ ఎమ్ దర్శకత్వంలో రూపొండుతున్న తెలుగు- కన్నడ బైలింగ్వల్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’. బృందా ఆచార్య హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ దేవి ఎంటర్‌టైనర్స్ బ్యానర్ పై హెచ్ కె ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే రిలీజిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్ హర ఓం సాంగ్ ని రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేశారు.
జుధాన్ శ్యాండీ ఈ సాంగ్ ని డివైన్ వైబ్ తో పవర్ ఫుల్ నెంబర్ గా కంపోజ్ చేశారు. ఆశ గురించి తేలియజేసే బట్టు విజయ్ కుమార్ లిరిక్స్ మీనింగ్ ఫుల్ గా వున్నాయి. మంగ్లీ పవర్ ఫుల్ వోకల్స్ సాంగ్ ని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ అయ్యింది.
ఈ చిత్రానికి అభిషేక్ జే డీవోపీగా పని చేస్తున్నారు. తేజస్ ఆర్ ఎడిటర్. రఘు మైసూర్ ప్రొడక్షన్ డిజైనర్.
నటీనటులు: దీక్షిత్ శెట్టి, బృందా ఆచార్య
టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: అభిషేక్ ఎమ్
నిర్మాత : హెచ్ కె ప్రకాష్
బ్యానర్ : శ్రీ దేవి ఎంటర్‌టైనర్స్
సంగీతం: జుధాన్ శ్యాండీ
డీవోపీ: అభిషేక్ జే
ఎడిటర్: తేజస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: రఘు మైసూర్
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







