ఒమన్ మధ్యవర్తిత్వం.. రోమ్ వేదికగా ఇరాన్-యుఎస్ చర్చలు..!!
- April 18, 2025
మస్కట్: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రతినిధుల మధ్య 2వ రౌండ్ చర్చలకు ఈ శనివారం రోమ్ వేదిక అవుతుందని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. న్యాయమైన, కట్టుబడి ఉండే మరియు స్థిరమైన ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా ఇరాన్-యుఎస్ చర్చలు మరింత పురోగతి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు. ఈ కీలకమైన సమావేశానికి సన్నాహాల్లో ఇటాలియన్ ప్రభుత్వం అందించిన అమూల్యమైన సహాయానికి ఒమన్ కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







