15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- March 03, 2026
యూఏఈ: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంతో ప్రభావితమైన మధ్యప్రాచ్యంలోని అనేక దేశాలలో నివసిస్తున్న తన పౌరులకు అమెరికా హెచ్చరిక జారీ చేసింది.తీవ్రమైన భద్రతా ప్రమాదాల కారణంగా వాణిజ్య మార్గాల ద్వారా వెంటనే బయలుదేరాలని కోరింది.
బహ్రెయిన్, కువైట్, ఈజిప్ట్, లెబనాన్, ఇరాన్, ఒమన్, ఇరాక్, ఖతార్, ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్ మరియు గాజా, సౌదీ అరేబియా, సిరియా, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యెమెన్ దేశాల్లో ఉన్న అమెరికన్లు వెంటనే ఆయా దేశాలను విడిచి వెళ్లాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. మరింత సమాచారం కొసం సమీపంలోని యూఎస్ రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ లను సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక







