కువైట్ వాతావరణ హెచ్చరిక.. వర్షం, ఉరుములు, దుమ్ము తుఫాన్..!!
- April 22, 2025
కువైట్: కువైట్ వాతావరణ శాఖ సోమవారం వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, వీటిలో కొన్ని ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో దుమ్ము తుఫానులు వచ్చే అవకాశం ఉందని, దాంతో లో విజిబిలిటీ ఉంటుందని హెచ్చరించింది. సముద్రపు అలలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాతావరణ మార్పు అనేది 'సయారత్' కాలం అని పిలువబడే కాలానుగుణ పరివర్తనలో భాగమని యాక్టింగ్ డైరెక్టర్ ధెరార్ అల్-అలీ వివరించారు. రాబోయే రెండు రోజులు ఇలాంటి అస్థిర వాతావరణం కొనసాగుతుందని భావిస్తున్నారు. డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా ప్రజలు తాజా అలెర్టులను తెలుసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!