అబ్దల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులు మృతి..!!
- April 25, 2025
కువైట్: గురువారం ఉదయం అబ్దల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు. వారిలో ఒకరిని కేరళకు చెందిన అనురాజ్ నాయర్గా గుర్తించారు. అబ్దాలి రోడ్డులో వారు ప్రయాణిస్తున్న వాహనం కరిగిన సల్ఫర్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. గాయపడ్డ మరో ఇద్దరు భారతీయులను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. వారందరూ కువైట్లోని బెహ్బెహానీ కంపెనీలో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







