కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- March 04, 2026
కువైట్: కువైట్ పై తెల్లవారుజామున ఇరాన్ దాడులకు తెగబడిందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి తరపున, బ్రిగేడియర్ జనరల్ సౌద్ అబ్దులాజీజ్ అల్-ఒటైబి తెలిపారు. అన్ని దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్టు పేర్కొన్నారు.
కాగా, శిథిలాలు ఒక నివాస గృహంపై పడటంతో ఒకరికి గాయాలు అయినట్లు తెలిపారు. కువైట్ సాయుధ దళాలు పూర్తి సంసిద్ధతతో ఉన్నాయని స్పష్టం చేవారు. కువైట్ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళతామని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







