కువైట్‌లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- March 04, 2026
మస్కట్: కువైట్ సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సభ్యులు మరణించడం పట్ల ఒమన్ సుల్తానేట్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
"కువైట్ సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సభ్యులు తమ జాతీయ విధులను నిర్వర్తిస్తూ మరణించడం పట్ల విదేశాంగ మంత్రిత్వ శాఖ కువైట్ ప్రభుత్వానికి, అమరవీరుల కుటుంబాలకు మరియు ప్రజలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది" అని తన ప్రకటనలో ఒమన్ తెలిపింది.గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
కువైట్ నావల్ ఫోర్స్ సభ్యులు సార్జెంట్ వలీద్ మజీద్ సులేమాన్ మరియు సార్జెంట్ అబ్దులాజీజ్ అబ్దుల్‌మోహ్సేన్ దఖేల్ నాసర్ మృతికి కువైట్ జనరల్ స్టాఫ్ సంతాపం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ
- హైదరాబాద్‌లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
- రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడికి ఒప్పందం: సీఎం రేవంత్
- దమ్మామ్ విమానాశ్రయంలో భారీ గా డ్రగ్స్ సీజ్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు..!!
- ఇరాన్ వాదనలను ఖండించిన ఖతార్.. యూఎన్ఓకు లేఖలు..!!
- రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి.. విద్యాశాఖ దిగ్భ్రాంతి..!!
- ఒమన్‌లో గుండె మార్పిడి సక్సెస్.. ఒకే దాతతో నలుగురికి ప్రాణదానం..!!
- 2 కిలోమీటర్లకు 40 నిమిషాలు.. యూఏఈలో మళ్లీ భారీ ట్రాఫిక్..!!







