లాంగ్ టైమ్ వీసాదారులకు మినహాయింపు ప్రకటించిన ఇండియా..!!
- April 25, 2025
యూఏఈ: పాకిస్తాన్‌కు చెందిన హిందూ జాతీయులకు ఇప్పటికే జారీ చేసిన దీర్ఘకాలిక వీసాలు (LTVలు) చెల్లుబాటులో ఉంటాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం ప్రకటించింది. పాకిస్తానీ జాతీయులకు వీసా సేవలను నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే,వీసాల రద్దు హిందూ పాకిస్తానీ జాతీయులకు ఇప్పటికే జారీ చేయబడిన దీర్ఘకాలిక వీసాలకు (LTVలు) వర్తించదని, అవి చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పహల్గం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయులకు వీసాలను నిలిపివేస్తున్నట్లు భారత్ గతంలో ప్రకటించింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







