ఈ వారాంతంలో కువైట్ లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు..!!
- April 26, 2025
కువైట్: కువైట్లో ఈ వారంతంలో పగటిపూట ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశం ఉపరితల వాయుగుండం వల్ల వేడి గాలులు కొనసాగుతున్నాయని, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో దుమ్ముతో కూడిన వేడి గాలుల తీవ్రత అధికంగా ఉండవచ్చని డైరెక్టర్ దిరార్ అల్-అలీ తెలిపారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 40°C - 45°C మధ్య ఉండే అవకాశం ఉందన్నారు. రాత్రి సమయాల్లో ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని తెలిపారు. ఇక రాత్రి ఉష్ణోగ్రతలు 21°C - 25°C మధ్య ఉంటాయన్నారు. మధ్నాహ్నం సమయాల్లో బహిరంగ కార్యకలాపాల సమయంలో ప్రజలు నీరు ఎక్కువగా తాగాలని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







