బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- March 03, 2026
మనామా: బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్‌ను తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపివేస్తున్నట్లు సౌతర్న్ గవర్నరేట్ ప్రకటించింది. పౌరులు, నివాసితులు మరియు ఎడారికి వచ్చే సందర్శకుల భద్రతకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, అందుకే క్యాపింగ్ సీజన్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్చి 23 నుండి ప్రారంభమయ్యే మూడు రోజుల సీజన్ కు సంబంధించి టెంట్లు మరియు సంబంధిత పరికరాలను తొలగించాలని క్యాంపర్‌లను కోరారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







