స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- March 03, 2026
కువైట్: కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా ఆరోగ్య సంరక్షణ సంసిద్ధతను సమీక్షించారు. ఇందులో భాగంగా ఆయర వ్యూహాత్మక మెడిసిన్స్ స్టాక్ మరియు మెడికల్ సప్లై వేర్ హౌజ్ ను తనిఖీ చేశారు.
ఏదైన అత్యవసర పరిస్థితులకు స్పందించడానికి వీలుగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని పరిశీలించారు. స్టాక్, సప్లై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర వైద్యానికి అవసరమయ్యే మెడిసిన్స్ సప్లై పెంచాలని అధికారులను ఆదేశించారు. అన్ని విపత్కర పరిస్థితులలోనూ పౌరులు మరియు నివాసితుల అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని కువైట్ ఫార్మాస్యూటికల్ వ్యవస్థ కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక







