కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- April 26, 2025
కువైట్: వివిధ మంత్రిత్వ శాఖతో పాటు పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ సహకారంతో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ జరుగుతున్న అనేక ఇళ్లపై కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ రైడ్స్ చేసింది. ఈమేరకు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. అనేక ఇళ్ళు చట్టాన్ని ఉల్లంఘించినట్లు గుర్తించబడిందని, మైనింగ్ పరికరాలను జప్తు చేశామని , సంబంధిత సంస్థలకు సూచించే ముందు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడం ఈ ప్రచారం లక్ష్యమని తెలిపారు.
తాజా వార్తలు
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు