ATM 2025.. కొత్త అనుభవాలతో ‘ఎయిర్ ఇండియా’ పెవిలియన్..!!
- April 27, 2025
దుబాయ్: దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC)లో ఏప్రిల్ 28 నుండి మే 1 వరకు జరగనున్న అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ATM) 2025లో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పాల్గొంటుంది. హాల్ 8లోని ఆసియా పెవిలియన్‌లోని AS7290 మరియు AS7295 బూత్ నంబర్లలో తన ఆధునిక వ్యవస్థలను ప్రదర్శించనున్నారు.
100 చదరపు మీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ల సంయుక్త డిజిటల్-ఫస్ట్ విధానంతో రూపొందించబడిన ఈ పెవిలియన్ ఆకర్షణీయమైన వర్చువల్ రియాలిటీ (VR) జోన్‌ను కలిగి ఉంటుందని ప్రకటించారు. ఇక్కడకు వచ్చే సందర్శకులు ఎయిర్ ఇండియా అత్యాధునిక A350 విమానంలోకి అడుగుపెట్టి దాని ప్రత్యేకతలను స్వయంగా చూసే అవకాశం ఉందన్నారు. అలాగే కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన 787-9 డ్రీమ్‌లైనర్, A321 క్యాబిన్లను సందర్శించవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!