కువైట్ నుండి ఇండియాకు వెళ్తుండగా..కేరళ వాసి మృతి..!!
- April 27, 2025
కువైట్: 32 ఏళ్ల భారతీయుడు అనూప్ బెన్నీ సెలవుల కోసం కువైట్ నుండి భారతదేశంలోని కొచ్చికి వెళ్తుండగా మరణించాడు. విమానంలో అతను అస్వస్థతకు గురికాగా, వైద్య అత్యవసర పరిస్థితి కోసం విమానాన్ని ముంబైకి మళ్లించారు.దురదృష్టవశాత్తు, ఇస్పత్రికి తరలించేలోపే అతను మరణించాడని అధికారులు తెలిపారు.
కేరళలోని కొచ్చికి చెందిన అనూప్ బెన్నీ కువైట్‌లోని ఇండియన్ సెంట్రల్ స్కూల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య అన్సీ శామ్యూల్ అతనితో కలిసి ఉంటున్నారు. వీరికి నవంబర్ 2024లో వివాహం జరిగింది. కువైట్‌లోని సెయింట్ గ్రెగోరియోస్ మహా ఎడవాకలో అనూప్ యాక్టివ్ మెంబర్ గా సేవలు అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







