ఖైతాన్‌లో భద్రతా తనిఖీలు..13 మంది అరెస్టు..!!
- April 28, 2025
కువైట్: తాత్కాలిక ప్రధాన మంత్రి షేక్ ఫహద్ అల్-యూసఫ్ ఆదేశాలతో ట్రాఫిక్, రెస్క్యూ విభాగం ఖైతాన్ ప్రాంతంలో భద్రతా తనిఖీలు చేపట్టింది. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, రెస్క్యూ పోలీస్, సెంట్రల్ ఆపరేషన్స్, పబ్లిక్ సెక్యూరిటీ అఫైర్స్‌తో సహా అనేక విభాగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా గడువు ముగిసిన నివాస అనుమతులు కలిగిన 13 మంది వ్యక్తులను అరెస్టు చేయడంతోపాటు పోలీసులకు దొరకకుండా తప్పించుకుతిరుగుతున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తులను యాంటీ-నార్కోటిక్స్ విభాగానికి రిఫర్ చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో మొత్తం 184 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!







