నేబర్ హత్య..వ్యక్తి పై విచారణ..మానసిక పరిస్థితి సరిగ్గా లేదా?
- April 30, 2025
మనామా: అల్ షఖురాలో తన పొరుగున ఉండే వారిని పొడిచి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. అయితే, అంతకుముందు అతడు నేరాన్ని అంగీకరించలేదు.సిబ్బందిని తోసేసి, న్యాయమూర్తుల ఉండే దిశగా వెళ్లేందుకు ప్రయత్నించాడు.
కాగా, నిందితుడి తరఫున లాయర్ ముందుకు కీలక విషయాలను తీసుకొచ్చాడు. తన క్లయింట్ మానసిక స్థితి సరిగ్గా లేదని, దానికి చికిత్స పొందుతున్నట్లు తెలిపాడు. సంఘటన జరిగిన సమయానికి ఐదు రోజుల ముంద మెడిసిన్ తీసుకోవడం మానేశాడని పేర్కొన్నాడు. నిందితుడి భద్రత, భద్రత కోసం, అతన్ని మానసిక ఆసుపత్రికి తిరిగి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబం తరపున న్యాయవాదిగా వ్యవహరిస్తున్న అబ్దుల్ రెహమాన్ ఘునైమ్, వారి ఏకైక జీవనాధారాన్ని కోల్పోయినందుకు నష్టపరిహారం కోరుతూ సివిల్ దావా వేశారు. త్వరలోదీనిపై విచారణ జరుగుతుందని లాయర్ తెలిపాడు.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







