'లవర్స్ పార్క్' సినిమా షూటింగ్ మొదలు
- July 08, 2016
ఇషా అగర్వాల్, జ్యోతిరెడ్డి, సుమి, ప్రియాంక తదితరులు ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకోనున్న చిత్రం 'లవర్స్ పార్క్'. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించారు. నటి కవిత క్లాప్ కొట్టగా, హేమలతారెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ ఇది. వాట్స్‌యాప్, సామాజిక మాధ్యమాలు ఉపయోగించి యువత ఎలా తయారైందన్న కథాంశంతో దర్శకుడు విజయ్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 15 నుంచి చిత్రం షూటింగ్ జరగనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







